Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Krupa ministries Guntur
సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదాతోడు నిలిచావు నా అండవై
సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదాతోడు నిలిచావు నా అండవై
Online Lyrics List
జులై 18, 2024
Krupa ministries
స
సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు
సదాతోడు నిలిచావు నా అండవై } 2
భయమేమీలేదు నా బలము నీవే
ఓటమే లేదు నా జయము నీవే } 2
అభినందనం నీకే నా యేసయ్యా
అభిషిక్తుడా నీకే నా ఆరాధన } 2
|| అభినందనం ||
దివిలో ఉన్న దీవెనలన్నీ
భువికే దించిన బహుఘనుడవు } 2
నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతివారికీ
సిరులను కురిపించే శ్రీమంతుడవు } 2
|| అభినందనం ||
ఎదురౌతున్న పోరాటాలలో
నాతో నిలిచిన బహుశూరుడా } 2
నీ నామం స్మరింయించి స్తుతించిన ప్రతి వారికి
జయ జీవితమిచ్చే విజయకరుడా } 2
|| అభినందనం ||
మంటి ఘటమైన నాలో నీవు
మహిమైశ్వర్యమును నింపితివి } 2
మారని నీ కృపతో నీ మమతల కోటలో
జీవించెద కృతజ్ఞతతో కృపాకరుడా } 2
|| అభినందనం ||
సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు
సదాతోడు నిలిచావు నా అండవై } 2
భయమేమీలేదు నా బలము నీవే
ఓటమే లేదు నా జయము నీవే } 2
అభినందనం నీకే నా యేసయ్యా
అభిషిక్తుడా నీకే నా ఆరాధన } 2
|| అభినందనం ||
దివిలో ఉన్న దీవెనలన్నీ
భువికే దించిన బహుఘనుడవు } 2
నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతివారికీ
సిరులను కురిపించే శ్రీమంతుడవు } 2
|| అభినందనం ||
ఎదురౌతున్న పోరాటాలలో
నాతో నిలిచిన బహుశూరుడా } 2
నీ నామం స్మరింయించి స్తుతించిన ప్రతి వారికి
జయ జీవితమిచ్చే విజయకరుడా } 2
|| అభినందనం ||
మంటి ఘటమైన నాలో నీవు
మహిమైశ్వర్యమును నింపితివి } 2
మారని నీ కృపతో నీ మమతల కోటలో
జీవించెద కృతజ్ఞతతో కృపాకరుడా } 2
|| అభినందనం ||
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form