Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
కొ
కొరతే లేని కృపతో నను కాపాడితివి
కొరతే లేని కృపతో నను కాపాడితివి
Online Lyrics List
జులై 18, 2024
Krupa ministries
ద
కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి "2" అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి "2"
|| కొరతేలేని ||
1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది "2" నా మనోహర నిలయం నీవే యేసయ్య నా శ్రేయోభిలాషివి నీవెనయ్య "2"
|| కొరతేలేని ||
2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది "2" నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య "2
|| కొరతేలేని ||
3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య"2"
|| కొరతేలేని ||
దీనుల యెడల కృప చూపువాడా
నీ దాసుని దాటిపోకయ్యా
నీవే నా ఆధారము నా యేసయ్యా
నీవే నా ఆశ్రయము } 2
|| దీనుల ||
విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
ఎదకోతతో నిన్నే చేరితినయ్యా } 2
అమ్మలాగ ఆదరించే దేవుడవు
అనాధగా నన్ను విడువని దేవుడవు } 2
|| నీవే నా ||
విరోధుల అంబులకు అప్పగించకా
నా కవచం నీవై నన్ను కాపాడితివి } 2
నా శ్రమ నిందలను చూచితివి
దుఃఖము సంతోషముగా మార్చితివి } 2
|| నీవే నా ||
నా చేయి పట్టి నన్ను నడిపించితివి
కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి } 2
క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
కృతజ్ఞుడనై నేను జీవించెదను } 2
|| నీవే నా ||
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form