Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Krupa ministries Guntur
కృపానిధి నీవే యేసయ్య దీనుల యెడల కృపచూపు వాడవు
కృపానిధి నీవే యేసయ్య దీనుల యెడల కృపచూపు వాడవు
Online Lyrics List
జులై 18, 2024
Krupa ministries
క
కృపానిధి నీవే యేసయ్య
దీనుల యెడల కృపచూపు వాడవు } 2
పరిశుద్ధతలో మహనీయుడా
స్తుతికీర్తనలతో పూజింతును } 2
నా మనసారా నిన్నే స్తుతియింతును
నా ఆరాధనా నీకే నా యేసయ్య } 2
|| కృపానిధి నీవే ||
దివిలో నీకున్న మహిమను విడిచి
దీనులపై దయచూప దిగివచ్చినావు } 2
దయాళుడా నా యేసయ్య
నీ దయనొంది నేను ధన్యుడనైతిని } 2
|| నా మనసారా ||
సత్యస్వరూపియగు ఆత్మను పంపి
పరలోక ఆనందం భువిపై దించితివి } 2
ప్రశాంతుడా నా యేసయ్య
నీ ఆత్మను పొంది పరవశమొందితిని } 2
|| నా మనసారా ||
మహాదేవుడా నా ప్రియా యేసు
నీ రాకకై నేను వేచియున్నాను } 2
పరిశుద్ధుడా నా యేసయ్య
నీతో జీవించుట నా ధన్యత ఆయను } 2
|| నా మనసారా ||
కృపానిధి నీవే యేసయ్య
దీనుల యెడల కృపచూపు వాడవు } 2
పరిశుద్ధతలో మహనీయుడా
స్తుతికీర్తనలతో పూజింతును } 2
నా మనసారా నిన్నే స్తుతియింతును
నా ఆరాధనా నీకే నా యేసయ్య } 2
|| కృపానిధి నీవే ||
దివిలో నీకున్న మహిమను విడిచి
దీనులపై దయచూప దిగివచ్చినావు } 2
దయాళుడా నా యేసయ్య
నీ దయనొంది నేను ధన్యుడనైతిని } 2
|| నా మనసారా ||
సత్యస్వరూపియగు ఆత్మను పంపి
పరలోక ఆనందం భువిపై దించితివి } 2
ప్రశాంతుడా నా యేసయ్య
నీ ఆత్మను పొంది పరవశమొందితిని } 2
|| నా మనసారా ||
మహాదేవుడా నా ప్రియా యేసు
నీ రాకకై నేను వేచియున్నాను } 2
పరిశుద్ధుడా నా యేసయ్య
నీతో జీవించుట నా ధన్యత ఆయను } 2
|| నా మనసారా ||
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form