హోమ్‌గా గాయాములన్ గాయములన్ నా కొరకై పొందెను గాయాములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2) నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు సురూపమైన సొగసైనా లేదు దుఃఖ భరితుడాయెను (2) వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2) ||గాయాములన్|| మా అతిక్రమ క్రియలను బట్టి మరి నలుగ గొట్టబడెను (2) తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగె మనకు (2) ||గాయాములన్|| క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనల (2) సిలువపై మేము గమనించ మాకు విలువైన విడుదల కలిగె (2) ||గాయాములన్|| Gayamulan Gayamulan Naa Korakai Pondenu Kreesthu Prabhu (2) Naa Korakai Pondenu Kreesthu Prabhu Suroopamaina Sogasainaa Ledu Dukha Bharithudaayenu (2) Vyaadhigrasthudigaa Vyaakulamonden Veekshinchi Thrippiri Mukhamul (2) ||Gayamulan|| Maa Athikrama Kriyalanu Batti Mari Naluga Gottabadenu (2) Thaanu Pondina Debbala Dwaaraa Swasthatha Kalige Manaku (2) ||Gayamulan|| Kreesthu Premanu Maruvajaalamu Entho Preminche Manala (2) Siluvapai Memu Gamanincha Maaku Viluvaina Vidudala Kalige (2) ||Gayamulan|| గాయాములన్ గాయములన్ నా కొరకై పొందెను
కామెంట్‌ను పోస్ట్ చేయండి