Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Ak📖
సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై
సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై
Online Lyrics List
సెప్టెంబర్ 25, 2024
139 సీయోను రారాజు
ఆనంద కీర్తనలు
కృపామృతం
X
సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై
రానై యుండగా త్వరగా రానై యుండగా
సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము
సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో } 2
|| సీయోను ||
వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను
ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే } 2
వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే
విధేయులమై నిలిచియుందుము } 2
|| సీయోను ||
అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను
ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే } 2
నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో
నిరంతరము ఆనందించెదము } 2
|| సీయోను ||
ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను
దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే } 2
ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ
రూపంతరము మనము పొందెదము } 2
|| సీయోను ||
సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై
రానై యుండగా త్వరగా రానై యుండగా
సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము
సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో } 2
|| సీయోను ||
వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను
ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే } 2
వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే
విధేయులమై నిలిచియుందుము } 2
|| సీయోను ||
అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను
ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే } 2
నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో
నిరంతరము ఆనందించెదము } 2
|| సీయోను ||
ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను
దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే } 2
ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ
రూపంతరము మనము పొందెదము } 2
|| సీయోను ||
సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై
హోసన్నా హోసన్నా అయ్యా దావీదు తనయా
మే 13, 2025
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
మే 13, 2025
దేవానీనామము ఉన్నత నామము
మే 13, 2025
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
ఫిబ్రవరి 01, 2023
హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా
ఏప్రిల్ 27, 2025
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form