హోమ్(ద దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ 514 కుటుంబారాధన రాగం - కురంజి తాళం - ఆది దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ దీవెన లొసగుచు ధాత్రిని నడుపుమా ||దేవర||పావనమగు స్వ భావము నిమ్మా పాలించర మా పాలిటిదైవమ ||దేవర||యేసు ప్రభువ మా యింటికి శిరసుపై వాసముజేయు మా యందున నిలువుమ ||దేవర||అనుదిన భోజనం బనుగ్రహించి మా పనిపాటులలో ప్రక్కను నిలువుమ ||దేవర||పిల్లల పెద్దలన్ బెంచుమ ప్రేమతో నెల్ల సమయముల యందున గావుమ ||దేవర||అణకువ త్యాగము నతిధి సత్యార్యముల్ గణుతించుచు నిను గొలుతుము దేవ ||దేవర||నీ పరిశుద్ధత నేర్పుము యేసువ కాపరి వీవై కాయుము మమ్ము ||దేవర||క్రైస్తవ జీవము క్రమముగ నొందుచు ప్రస్తుతింతుమో ప్రభువా బ్రోవుమ ||దేవర|| ✍ చెట్టి భానుమూర్తి Dhevara broavumaa – dhiina kutumbahamun = dhiivena losaguchu – dhaathrini nadupumaa || dhevara || paavanamagu sva – bhaavamu nimmaa = paalinchara maa – paalita dhaivamaa || dhevara || yaesu prabhuva maa –yintik srasuvai =vaasamu jaeyumaa =yandhuna nluvuma || dhevara || anudhina boajanam- banurahnchi maa pani paatalaloa – prakkanu niluvuma || dhevara || pillala pedhdhalan – penchuma praemathao = ella samaya yamula – yandhuna gaavuma || dhevara || anakuva thyaaamu – athidhi sathkaaramul = ganuthinchu chu ninu goluthumu dhaeva || dhevara || nii parisudhdha – naerpuma yaesuva = kaapari niivai – kaa yumu mammu || dhevara || krasthava jiivamu – kramamua nondhuchu = prasthu thin thumoa – prabhuvaa broavuma || dhevara || ✍ Chetty Bhanumurthi ttt akk 514
కామెంట్‌ను పోస్ట్ చేయండి