హోమ్క్రైస్తవ యువజనులు📜 మేలుకొని యిక లేచి యేసుని 522 మేలుకొలుపు రాగం - భూపాలము తాళం - ఆట మేలుకొని యిక లేచి యేసుని మేలులన్ వేనోళ్ల బాడరే బాలబాలికలారా చాలా పాడరే వేలపాడరే ||మేలు||పక్షి గణములు కూడి దేవుని ప్రేమ నెల్లను పొగడుచున్నవి బాపహరుడగు క్రీస్తు చెంతకు పారుమా రక్షణ కోరుమా ||మేలు||అరుణరాగము వెల్లి విరిసెను ఆకసంబున జుక్కలణగెను తరుణ ముననే లేచి దేవుని కెఱగుమా దీవెన కరుగుమా ||మేలు||తెల్లవారెను లోకమెల్లను తెలివిగొని మున్ముందు దేవుని తల్లి దండ్రియు గురుడవీవని దలచుచూ తగధ్యానించుమా ||మేలు||జగములెల్లను జంతుజాలము ల గణితంబగు జీవులెల్లను సొగసున న్వేనోళ్ల బొగడుట జూడుమా నీవును పాడుమా ||మేలు||నీతి భాస్కరుడుదయమాయెను నూతనోజ్జీవన మొసంగను సతత మాతని దాపున న్వసియించుమా తగ జీవించుమా ||మేలు|| ✍ చెట్టి భానుమూర్తి Melukoni ika lechi yesuni – melulan venolla bhadare = bhala halikalara chala padare – velapadare || Melukoni || pakshi ganamulu koodi devuni – prema nellanu poguduchunavi = bhapaharudagu kristhu chenthaku – paruma – rakshna koruma || Melukoni || unaragamu velli virisenu – aakasambhuna – jukkalana enu = tharuna munane lechi devuni keraguma – divena karuuguma || Melukoni || thellavarenu lokamellanu – thelivigoni munnondhu devuni = thalli dhandriyu – gurudavivani dhalachuchu – thagadhyaninchuma || Melukoni || jagamulellanu janthujaalamu – la ganihambhugu jivu lelanu = sogasuna nvenolla bhogaduta joodumaa – nivunu paaduma || Melukoni || neethi bhaskarududayamaayenu – nuthanojjivana mosangunu = sathatha maathani dhapuna nvasiyinchu a – thaga jivinchuma || Melukoni || ✍ Chetty Bhanumurthi ttt akk 522
కామెంట్‌ను పోస్ట్ చేయండి