హోమ్(ఎ ఏది సఖుడ యేది నీ మదిని 579 కృతజ్ఞతల పండుగ రాగం - ముఖారి తాళం - ఆది ఏది సఖుడ యేది నీ మదిని జేసికొనిన ప్రతిన యేది నీవొసంగు కాను కిదియె తరుణమీయరమ్ము ||అన్న వస్త్రంబు లిచ్చి యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి యున్న నా కెదురుకాను ||కేది||వ్యాధి బాధలొదినపుడు శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం బది యొసంగి యాదిరించితి ||ఏది||మనసు శాంతిలేక నీవు మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ జూపి కనికరించినట్టి ప్రభుని ||కేది||పాపమందు పడినాడు దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి యోపికతో నడుపలేద ||ఏది||ఏమి దాచినావో సఖుడ! ఏమి తెచ్చినావు నేడు? నీ మనసు నిండ ప్రేమయున్న నదియే నాకు వేనవేలు ||ఏది|| ✍ చెట్టి భానుమూర్తి Yedhi sakhuda – yaedhi nii – madhini chaesu konina prathina yaedhi nii vosangu kaanu – kidhiyae tharuna miiya rammu || Yedhi || Anna vasthrambu lichchi – aalu biddalan anugrahi nchi anni vasthuvula nichchi– yunna naa kedhuru kaanuka || Yedhi || Vyaadhi baadha londhinapudu – soadhanambu ladhari napudu yaedhi eppudavasarambadhi – yosagi aadharinchithi || Yedhi || Manasu saanthi laeka nivu – madhini bogalu chunda chuuchi kanani vinani praema chuupi – kanika rinchi natti prabhuni || Yedhi || Paapamandhu padina naadu – dhaapu chaeri nilupa laedha? Kaapari vale ninnu kaachi oapikathoa nadupalaedha || Yedhi || Yaemi dhaachinaavoa sakhuda! – yaemi thechchi naavu naedu? Nii manasu ninda praema yunna – adhiye naaku vaena vaelu || Yedhi || ✍ Chetty Bhanumurthi ttt akk 579
కామెంట్ను పోస్ట్ చేయండి