ఏమున్నది నాలో ఓ యేసయ్య మచ్చుకైన మంచి కానరాదయ్యా
తెలుగు Video ప: ఏమున్నది నాలో ఓ యేసయ్య మచ్చుకైన మంచి కానరాదయ్యా // 2// ఎంతవెదకి చూచినా పాపమే గదయ్యా // 2 // ఎందుకయ్య నాపై - నీకింత ప్రేమయ్యా అప: యేసయ్యా... నా దైవమా యేసయ్యా... నిత్యజీవ మార్గమా యేసయ్యా... నా దైవమా యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది // చ1: నినుచూడ సాధ్యమేనా తేజోమయ కరుణించి ననుచేరే నీదయ వెలువడగా నీవాక్యం కనబడె నాపాపం తడబడిన నా పాదం స్థిరపడె నీకోసం …