Song no:
- ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచియించినావా
- నీ దేవుండెవరు నీ పూజెవ్వరికి నశియించె వెండి బంగారాలకా
నిజ దైవమెవరు నీ రక్షకుడెవరు నీవెన్నడైనా తలచావా
నీకున్న లోటెరిగినావా || ఏ సాటి లేని ||
- కలువరి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించిందీ నీ కొరకై
నిన్నెంతగానో ప్రేమించినట్టి నీ దేవుని ప్రేమ
గ్రోలన్ మోదంబున రావదేల || ఏ సాటి లేని ||
- వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింప నవతరంచి
బలియాగమైన ప్రభు యేసు కాక మరి ఎవ్వరైనను కలరా
మనసారా యోచించిరావా || ఏ సాటి లేని ||
యిప్పుడైనా ఆశించి రావా
Song no:
-
Ye sati leni yesuni prema eppudaina ruchiyimchinava
- Ni devumdevaru ni pujevvariki nasiyimche vemdi bamgaralaka
Nija daivamevaru ni rakshakudevaru nivennadaina talachava
Nikunna loteriginava|| Ye sati leni ||
- Kaluvari giripai viluvaina pranam arpimchi maranimchimdi ni korakai
Ninnemtagano premimchinatti ni devuni prema
Grolan modambuna ravadela|| Ye sati leni ||
- Vedambulamdu vrayabadinatlu I dharanu rakshimpa navataramchi
Baliyagamaina prabu yesu kaka mari evvarainanu kalara
Manasara yochimchirava || Ye sati leni ||
Yippudaina asimchi rava