హోమ్(బ బాల యేసుని జూడరే 552 అభినయ క్రిస్మస్ గీతము బాల యేసుని జూడరే కరు ణాల వాలని బాడరే కాల పూర్ణత జూచి దేవుడు కొమరుడై జన్మించెనే ||బాల||దూతలారా రండి రండి బేతలేమున బుట్టిన నూతనాద్భుత శిశువు జూచి స్తోత్రగీతముల్ పాడరే ||బాల||గొల్లలారా రండి రండి గొప్ప యుత్సవ మొందరే ఎల్ల జనులకు రక్షణంబని యంతటను చాటించరే ||బాల||జ్ఞానులారా రండి రండి కానుకల నర్పించరె దీనులను రక్షించ దేవుడు మానవుండై బుట్టెను ||బాల||భక్తులారా రండి రండి భజన పాటలు పాడరే ముక్తిరాజగు యేసు ప్రభు మన మధ్యనే జన్మించెను ||బాల||లోకుందరు రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ యేసు క్రీస్తుడు శ్రీ లొసంగగ వచ్చెను ||బాల|| ✍ చెట్టి భానుమూర్తి Baala yesuni joodare karu – naala valani bhadare = kaaa poornatha joochi dhevudu – komarudai janminchene Bhala yesuni joodare karu || Baala || Dhoothalaara randi randi – bhetalemuna bhutina = nuthanadbhutha shishuvu joochi – sthothrageehamul paadare Bhala yesuni joodare karu || Baala || gollalara randi randi – goppa yutsava mondhare = yella janulaku rakshnambhuni yanthatanu chainchare Bhala yesuni joodare karu || Baala || gnanulara randi randi – kanukala narpinchare = dheenulanu rakshincha dhevudu – maanavundai bhatenu Bhala yesuni joodare karu || Baala || bhakthularaa randi randi – bhajana paatalu paadarae = mukthi raajagu yaesu prabhu mana – madhyanae jani yinchenu Bhala yesuni joodare karu || Baala || loakulandhar randi randi – eaekamai kiirthicharae = sriikarundow yaesu kriisthudu – srii losangaga vachchenu Bhala yesuni joodare karu || Baala || ✍ Chetty Bhanumurthi ttt akk 552
కామెంట్ను పోస్ట్ చేయండి