బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా ॥2॥
మనుషులను చేసాడయ్యాఈ లోకాన్ని ఇచ్చాడయ్యా ॥2॥
నా యేసయ్యా.. నా యేసయ్యా…నా యేసయ్యా.. నా యేసయ్యా… ॥బంగారం॥
1.పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయభూలోకం వచ్చాడయ్యామానవుని రక్షించి పరలోకమున చేర్చసిలువను మోసాడయ్యా ॥2॥
కన్నీటిని తుడిచాడయ్యాసంతోషం పంచాడయ్యా ॥2|| ॥నా యేసయ్యా॥
2.రక్షణను అందించి రక్తాన్ని చిందించిమోక్షాన్ని ఇచ్చాడయ్యాధనవంతులనుగా మనలను చేయదారిద్ర్యమొందాడయ్యా ॥2॥కన్నీటిని తుడిచాడయ్యాసంతోషం పంచాడయ్యా ॥2|| ॥నా యేసయ్యా॥