హోమ్(న నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య H130 ఆనంద కీర్తనలు న నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2 నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2 ఘోరపాపముతో నిండిన నా హృదిని మార్చితివే నీదరి చేర్చితివే } 2 హత్తుకొని ఎత్తుకొని తల్లివలె నన్ను ఆదరించితివే } 2 || నీవుగాక || అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో వెదకితివే నావైపు తిరిగితివే } 2 స్థిరపరచి బలపరచి తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2 || నీవుగాక || నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2 నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2 ఘోరపాపముతో నిండిన నా హృదిని మార్చితివే నీదరి చేర్చితివే } 2 హత్తుకొని ఎత్తుకొని తల్లివలె నన్ను ఆదరించితివే } 2 || నీవుగాక || అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో వెదకితివే నావైపు తిరిగితివే } 2 స్థిరపరచి బలపరచి తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2 || నీవుగాక ||
కామెంట్ను పోస్ట్ చేయండి