హోమ్(క కలవరి మెట్టపై కలవర మెట్టిదొ 201 యేసు శాంతికరుడు రాగం - శ్యామ (చాయ : శాంతము లేక) తాళం - ఆది కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ లొందినీ ప్రాణము బెట్టితి ||కల|| తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను గుందితి ||కల|| పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు ||కల|| దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద ||కల|| జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి ||కల|| శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు? ||కల|| ✍ చెట్టి భానుమూర్తి Kalvari mettapai - kalavara mettidho – silu vetu loarchithivoa - palusrama londhi nii – praanamu bettithi || Kala || thuluvalu jaerinan – thala padi motthiro - alasithi solasithi -naathmanu gumdhithi || Kala || paapula korakai – praanamu bettithi – praema dhi yettidhoa – naa madhi kandhadhu || Kala || dhaaruna paapa – bhaaramu moasithi – dhiinula – rakshana dhaana maithivi gadha || Kala || janakuna bhiishtamun- jhakkaga dhiirchithi – janamula broavanii – jiivamu nichchithi || Kala || saanthini goari dhi –saanthamulthirigina –branthiye gaani vi – sranthe variththuru - || Kala || ✍ Chetty Bhanumurthi akk 201