అక్టోబర్ 16, 2024
inGood Friday 📚
కలవరి మెట్టపై కలవర మెట్టిదొ
201 యేసు శాంతికరుడు రాగం - శ్యామ (చాయ : శాంతము లేక) తాళం - ఆది కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ లొందినీ ప్రాణము బెట్టితి ||కల|| తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను గుందితి ||కల|| పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు ||కల|| దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద ||కల|| జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి ||కల|| శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్ర…