నీవున్నవనే నేనున్నానయ్యా
నీవున్నావనే జీవిస్తున్నానయ్యా
ఈ లోకంలో నీవు లేకపోతే నేను ఉండగలనా
ఈ లోక ప్రేమలు అశాశ్వతం
ఈ లోక ప్రేమలు కొంతకాలమే
నీ ప్రేమ ఎడబాయనిది
నీతో నా బంధం వీడనిది యేసూ
Home N. Naveen Babu Neevunnavane nenunnanaya నీవున్నావనే నేనున్నానయ్యా
By Online Lyrics List At మార్చి 01, 2021 0
కామెంట్‌ను పోస్ట్ చేయండి