స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము
aadhariMchi - kaapaaduvaadu - eedaerchuvaadu
1. manakiMtha varaku sahaayapaden - thaanappagiMchukonae manakai
manala nadipenu sukhamuganu
thanadhu sathyamu naerpiMchi - kanupaapaga kaache aa ... || sthoathriMchi ||
2. ee Dharaloani narulaloa - yaDhaarTha hrudhayulaku
mudhamuna thanachiththamu thelupun
padhilamuga prabhukannulu - pruThivini parugeththu aa ... || sthoathriMchi ||
3. anni samayamulaloa - kannulathoa boaDhiMchunu
nannu maarchenu thappinan
pennuga hrudhayamu naadhariMche - anna guruyaesu aa ... || sthoathriMchi ||
4. agni vMti kannulu - vighnamula nuMdi vidipiMchu
thagina sahaayamu chaeyunu
ekkaalamMdhuna kunukavu - makkuva pillalaku aa ... || sthoathriMchi ||
5. haagarunu choochina kannulu - anaekula choochenu
ishraayaelula kanikariMche
ejraaku sahaayapaden - nidhriMchavu nepudu aa ... || sthoathriMchi ||
6. neethimMthula jooche - dhaadhiboale kaachenu
jyoathula vale nuMdunu
athibalamichchu avasarathan - kShithininu viduvadu aa ... || sthoathriMchi ||
7. aedu kannulu galavaadu - naadu naedu kaapaadunu
edathegani chedugula baapun
reedula naerparachu vaadu - paadudi hallelooya aa ... || sthoathriMchi ||
స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము
ఆదరించి - కాపాడువాడు - ఈడేర్చువాడు
మనల నడిపెను సుఖముగను
తనదు సత్యము నేర్పించి - కనుపాపగ కాచె ఆ ... || స్తోత్రించి ||
ఈ ధరలోని నరులలో - యధార్థ హృదయులకు
ముదమున తనచిత్తము తెలుపున్
పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు ఆ ... || స్తోత్రించి ||
నన్ను మార్చెను తప్పినన్
పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు ఆ ... || స్తోత్రించి ||
అగ్ని వంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించు
తగిన సహాయము చేయును
ఎక్కాలమందును కునుకవు - మక్కువ పిల్లలకు ఆ ... || స్తోత్రించి ||
హాగరును చూచిన కన్నులు - అనేకుల చూచెను
ఇశ్రాయేలుల కనికరించె
ఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు ఆ ... || స్తోత్రించి ||
నీతిమంతుల జూచె - దాదిబోలె కాచెన్
జ్యోతుల వలె నుండును
అతిబలమిచ్చు అవసరతన్ - క్షితినిను విడువడు ఆ ... || స్తోత్రించి ||
ఎడతెగని చెడుగుల బాపున్
రేడుల నేర్పరచు వాడు - పాడుడి హల్లెలూయా ఆ ... || స్తోత్రించి ||