హోమ్చెట్టి భానుమూర్తి✍ భారత క్రైస్తవ యువజనులారా 524 క్రైస్తవ యువజనులారా క్రీస్తు కోరకు నెలవండి రాగం - బేహాగ్ తాళం - ఆది భారత క్రైస్తవ యువజనులారా ప్రభుకై నిలువండీ భారతరక్షక భటవరులారా ప్రభువును జూపుటకై లెండి ఫలితము గనరండీ ||భారత||బాలప్రాయమున్ మీరలెల్ల భక్తి జీవితాసక్తిపరులై అలయోసేపును బోలినవారై బలతర సామర్ధ్యము జూపి ఫలితముగనరండీ ||భారత||శోధనాధికము చుట్టునున్న సకల యాశలును నెట్టుచున్న బాధించుచు మరి సాధించెడి యా సైతానుని గెలువగ లెండి ఫలితము గనరండీ ||భారత||నమ్మకంబు మదియందు బూని నేర్పుతోడ ప్రభు సేవజేయ రమ్మిదె యేసుని రక్షణ సేవకు రాజితమగు జీవమునొందున్ ఫలితము గనరండీ ||భారత||విజయ కాంక్షగలవారలెల్ల వినయ భూషణాసక్తిపరులై నిజమగు క్రైస్తవ నీతిని జూపి నిరతముగ వెలుగుదు రండీ నిజమిది గనుగొనుడీ ||భారత|| ✍ చెట్టి భానుమూర్తి Bhaaratha kraisthava - yuvajanulaaraa- prabhukai niluvandii –bhaaratha rakshaka bhata varu laaraa – prabhuvunu chuuputakai lendi – phalithamu gana randii || Bhaaratha || Baala praayamuna miira lella – bhakthi jiivitha aasakthi parulai – ala yoasaepunu poalina vaarai- balathara saamardhyamu chuupi – phalithamu kana randii || Bhaaratha || Soadhanaadhikamu chuttununna – sakala aasalunu – nettuchunna – bhaadhinchuchu mari saadhinchedi yaa – saithaanuni geluvaga lendi- phalithamu kana randii || Bhaaratha || Nammakambu madhi yandhu buuni – naerpu thoada prabhu saeva chaeya – rammidhe yaesuni rakshana saevaku – raajithamagu – jiivamu nondhan-phalithamu kana randii || Bhaaratha || Vijaya kaanksha gala vaara lella – vinaya bhuushana aasakthi parulai – nijamagu kraisthava niithini chuupi- nirathamuga velugudhu randii- nijamidhi kanu gonudii || Bhaaratha || ✍ Chetty Bhanumurthi ttt akk 524
కామెంట్‌ను పోస్ట్ చేయండి