లేబుళ్లు
అంకితం దేవా📀
1
అంకితం📀
4
అత్యున్నత సింహాసనముపై📀
3
అదిగో ఒక తార📀
2
అద్వితీయ ప్రేమ📀
9
అనంతాస్తోత్రార్హుడా 📀
5
అర్పణ📀
1
ఆణి ముత్యాలు📀
1
ఆత్మ గీతాలు📀
1
ఆత్మ నింపుమా📀
1
ఆత్మానుబంధం📀
47
ఆదరణ📀
8
ఆదర్శనీయుడా📀
1
ఆనంద స్వరాలు📀
3
ఆనందం క్రిస్మస్ ఆనందం📀
2
ఆరాధన📀
2
ఆశతీర📀
1
ఆశ్చర్యకరుడు📀
36
ఆశ్రయుడు📀
7
ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య📀
1
కల్వరి కిరణాలు 📀
6
కల్వరి కిరణాలు📀
4
కల్వరి ప్రేమ📀
1
కవులకైనా సాధ్యమా📀
6
కృపగల రాజు📀
4
కృపా కిరణాలు📀
2
కృపామయుడా📀
6
కృపామృతం📀
7
చాచిన చేతులతో📀
1
చిన్నారి స్వరాలు 1📀
1
చిన్నారి స్వరాలు 3📀
3
చిన్నారి స్వరాలు 9📀
2
చిన్నారి స్వరాలు📀8
4
జీవన సంధ్య📀
3
జీసస్ మై లైఫ్📀
7
జీసస్ మై విక్టరీ📀
2
జీసస్ మై వే📀
1
జుష్టి 1📀
5
జుష్టి 2📀
11
జోతిర్మయుడా📀
2
జోతిర్మయుడు📀
3
త్రాహిమాం క్రీస్తునాథా 📀
1
దయా కీరిటం📀
8
దయా క్షేత్రం 📀
5
దేవరాజ స్తుతి📀
13
దేవా నీ ప్రేమ గానం📀
1
దేవుడే నా ఆశ్రయం📀
2
నన్నెంతగా ప్రేమించితివో📀
4
నమ్మదగినన వాడవయా📀
1
నా ఆశ్రయమా📀
2
నా గుండె చప్పుడు📀
10
నా నిరీక్షణ📀
7
నా పావురమా📀
2
నా ప్రాణ దీపం📀
2
నా మంచి యేసయ్య📀
2
నా యేసు రాజా📀
1
నా స్తుతి పాత్రుడా📀
8
నా హృదయ సారధి📀
3
నాకేమి కొదువ📀
9
నిజ నక్షత్రం📀
2
నిత్యతేజుడా📀
6
నిన్నే సేవింతునయ్య📀
2
నిబంధన ధ్వని📀1
3
నిబంధన ధ్వని📀2
6
నిబంధన ధ్వని📀3
5
నిబంధన ధ్వని📀4
4
నిబంధన ధ్వని📀5
1
నిభంధన ధ్వని 8📀
1
నిభంధన ధ్వని📀6
4
నీ ఆదరణే చాలునయా📀
3
నీ కృప చాలునాయ📀
2
నీ కృప📀
4
నీ చరణములే📀
5
నీ నిర్ణయం📀
1
నీ నీడలో 📀
1
నీ నీడలో📀
7
నీ ప్రేమ గీతం📀
1
నీ ప్రేమ నీడలో📀
3
నీ వల్లనే📀
1
నీ వైపు చూస్తు📀
3
నీ సల్లని సూపే📀
8
న్యాయాధిపతి📀
1
పరాక్రమశాలి📀
7
పావుర స్వరము📀
1
పిల్లల పల్లవులు📀
51
ప్రభు గీతారాధన📀
8
మధుర గీతాలు📀
5
మనోహరుడా📀
5
మహానీయుడు📀
6
మహిమ స్వరూపుడు📀
3
మహిమాన్వితుడా📀
7
మహోన్నతుడా📀
1
మహోన్నతుడు📀
1
యుగ యుగములో📀
5
యేసన్న స్వరము📀
4
యేసయ్య అనుబంధం📀
1
యేసయ్య దివ్య తేజం📀
7
యేసయ్య పుట్టాడంట📀
1
యేసయ్య ప్రేమాభిషేకం📀
4
యేసు నా ప్రియ కాపరి📀
2
యేసు నీ మాట చాలు📀
1
యేసు నీతో ప్రతిరోజు📀
2
యేసు రాజా📀
6
యేసుకే స్తుతి మహిమ📀
8
యేసుతో ప్రతిదినం📀
1
రబ్బుని స్వరాలు📀
1
రావయ్య యేసయ్య మా ఇంటికి📀
1
రూపాంతర గీతములు📀
4
వాత్సల్యపూర్ణుడా📀
7
విజయశీలుడా📀
6
విడువని దేవుడు📀
1
వున్నా వాడను📀
1
వెలుగు బాట📀
7
శాంతి సందేశం📀
1
శాశ్వత కృప📀
1
శాశ్వతకృప📀
2
శ్రీమంతుడు📀
4
సంఘారాధన కీర్తనలు📀
3
సక్కనైన యేసు రాజు📀
4
సజీవ రాగాలు 3📀
1
సదయుడా📀
5
సర్వాంగ సుందరుడు📀
6
సర్వోన్నతుడు📀
7
సర్వోన్నత📀
1
సాక్ష మిచ్చెదా📀
1
సాటిలేని దేవుడు📀
2
సాత్వికుడ📀
6
సిలువ దీక్ష📀
3
సిలువ విజయ స్వరాలు📀
2
సోలిపోవలదు📀
2
స్తుతి ఆరాధన📀
16
స్తుతి ధ్వనులు📀
1
స్తోత్రంజలి📀
5
స్నేహ బంధం📀
1
హృదయం స్పందించిన📀
1
హెబ్రోను గీతాలు 📀
2
Home
About
Contact
హోమ్
భ
భయము నొందకుము క్రైస్తవ సహోదర
భయము నొందకుము క్రైస్తవ సహోదర
Online Lyrics List
మే 12, 2025
1
సృష్టికర్త ప్రస్తుతి
రాగం - కాంభోజి
తాళం - ఆట
భయము నొందకుము క్రైస్తవ సహోదర యింక భయము నొంద కుము భయము నొందకుము హృదయ వాసుఁడగు క్రీస్తు దయ నీ తలఁపు లెల్ల రయముగ నెరవేర్చు
||భయము||
దీవింపఁబడెడు జగమున కిరుకౌ త్రోవ జను నపుడు భావ జ్ఞానము వీడ భయపుఁ జీఁకటి గూడుఁ గావున మది యేసు భావింప గతి జేర్చు
||భయము||
నీ యాత్మఁ జూచి కయ్యము జేయ డాయు పిశాచి యా యుద్ధమున బ్రత్య య మ్మనెడు డాల్బట్ట నా యెడఁ గ్రీస్తు స హాయుఁడై గెల్పించు
||భయము||
జగము నిన్బట్టి వెన్కకు నీడ్చి పగఁ దీరఁ గట్టి యెగతాళి గావించు టెఱింగి క్రీస్తుని పిల్వఁ డగఁబట్టు మపుడు నీ పగ మాన్పి విడిపించు
||భయము||
కలుష జాలంబు మాయా కీట కముల జాలంబు గల బావి నీ యాత్మ గలియకుండఁగ యేసుఁ దలఁచు మప్పుడు నిం జే తంబట్టి కాపాడు
||భయము||
శ్రమ దండనముల శిశు శిక్షించు జనకు విధముల సమకూర్చు నీ దేవుఁ డమిత ప్రేమను గాంచి యమలమౌ మతి నోర్చు మపుడు మేలిడు నీకు
||భయము||
కన నీదు చటుల దుఃఖాదు లె ట్లను వీడు నటులఁ గొన దినమున న్యాయ మును దీర్పఁగాఁ క్రీస్తు చను దెంచి నిత్య జీ వన కిరీటము నిచ్చు
||భయము||
✍ విలియం డాసన్
Bhayamu Nondhakumu– Kraisthava Sahoadhara Yinka – Bhaya Mu Nondha Kumu=Bhayamu Nondhakumu Hru– Dhaya Vaa Sudagu Kriisthu – Dhay Nii Thalapu Lella – Rayamuga Neraverchu Bhayamu Nondhakumu
|| Bhayamu ||
Dhiivimpa Badedu – Jagamuna Kirukow – Throava Janu Napu Du– Bhaava Jnaanamu Viida Bhayapu Chiikati Guudu – Gavuna Madhi Yesu – Bhaavimpa Gathi Jerchu Bhayamu Nondhakumu
|| Bhayamu ||
Nii Yaathma Juuchi – Kayyamu Jeya – Daayu Pisaachi = Yaa Yudhdhamuna Brathya –Yammanedu Daalbatta – Naa Yeda Kriisthu Sa – Hayudai Gelipinchu Bhayamu Nondhakumu
|| Bhayamu ||
Jagam Ninbtti – Venkaku Niidchi – Pag Thiira Gatti -= Yega Thaali Gaavinchu – Terigikriisthuni Silva Dagabattu Mapudu Nii – Paga Maanpi Vidipinchu Bhayamu Nondhakumu
|| Bhayamu ||
Kalusha Jaalambu – Maayaa Kiita – Kamula Jaalambu = Gala Baavi Nii Yaathma – Kaliyakundaga Yesu – Dhalachu Mappu Du Nin Je – Thambatti Kaapaadu Bhayamu Nondhakumu
|| Bhayamu ||
Srama Dhandanamula–Sisu Sikshinchu–Janaku Vidhamu La = Sama Kuurchu Ni Dhevu–Damitha Premanu Gaanchi – Amala Mou Mathi Noarchu – Mapudu Melid Niiku Bhayamu Nondhakumu
|| Bhayamu ||
Kana Niidhu Chatula – Dhukkaadhule – Tlanu Viiu Natula = Gona Dhinamuna Nyaaya – Munu Hiirpagaa Kriisthu – Chanu Dhenchi Nithya Jii – Vana Kiriitamu Nichchu
|| Bhayamu ||
✍ William Dason
akk 1
!doctype>
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
రాజుల రాజువయ్యా నీవే మా రాజువయ్యా
మార్చి 08, 2017
Tags
Contact form