Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
AKK📖
ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని
ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని
Online Lyrics List
మే 09, 2025
ఆలయ ప్రతిష్ఠ (చాయ : రండి యుత్సహించి)
585
రా - శంకరాభరణము
ఆలయ ప్రతిష్ఠ
తా - ఆది
ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని బిలువగ రారండి ఆయన రానిదె దీవెనలు ఆశీర్వాదము లరుదగును
||ఈ గుడి||
ఆకా శము మన దేవునికి అత్యున్నత సింహాసనము పాదములకు యీ భూమియును పీఠముగా నొప్పును సుమ్ము
||ఈ గుడి||
ఆయన సన్నిధి కాంతియె యీ ఆలయమంతట నిండుకొనన్ ఆయన యాత్మ సహాయమున ఆరాధనలను జరుపుటకై
||ఈ గుడి||
నిర్మలమైన సువార్తను బో ధింపగ సాయము జేయుటకు బోధకు లైన సువార్తికుల బోధను నాటగ జేయుటకు
||ఈ గుడి||
ప్రార్థన విశ్వాసాయుతమౌ భక్తిని నేర్పెడి నిలయముగ భక్తులు దేవుని సన్నిధిలో బాగుగ స్థిరపడ జేయుటకు
||ఈ గుడి||
ఈ పట్టణమున వెలుగుటకు ఈ ప్రజలందరి రక్షణకు ఈ గుడి యీ సభ బలపడుచు సాగుచు వృద్ధిని జెందుటకు
||ఈ గుడి||
బాప్తిస్మము నిర్ధారణలు ప్రభు భోజన సంస్కారములు బాగుగ జరుగుచుండుటకు భక్తిని పెంపొదించుటకు
||ఈ గుడి||
తండ్రి కుమార శుద్ధాత్మకు తావుగ నీ గుడియుండుటకు త్రేకుని దీవెన వర్షములు దీనిపై నిరతము కురియుగాక
||ఈ గుడి||
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form