Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Ratna Raju
నీ ఆలయం ఎంతో సుందరం నీ ఆలయం మేము వెతికే స్థలం
నీ ఆలయం ఎంతో సుందరం నీ ఆలయం మేము వెతికే స్థలం
Online Lyrics List
మే 09, 2025
x
ఆలయ ప్రతిష్ఠ
నీ ఆలయం ఎంతో సుందరం
నీ ఆలయం మేము వెతికే స్థలం
నీ ఆలయం మాకు ప్రార్థనా మందిరం
నీ ఆలయం మేము గడిపే నిలయం (2)
నీ ఆలయమే అశ్రయదుర్గము
నీ ఆలయమే మాకాశీర్వాదము (2)
1. ఒక్క దినము నీ ఆవరణములో గడుపుట
వెయ్యి దినములకంటే శ్రేష్టము
ఒక్క క్షణము నీ ఆలయములో నివసించుట
లక్ష మధుర క్షణములకంటే విలువైనది (2)
నివసించెదను నీ ఆలయములో బ్రతుకుదినములు
ఉత్సహించి సంతోషించి ఉల్లసింతును (2)
2. నా శ్రమ దినమున నిను చేరగా
నీ మాటతో నన్ను బలపరచినావు
నా దుఖ క్షణమున నిను వేడగా
కన్నీరు తుడిచి ఓదర్చినావు (2)
నా ప్రార్థనను నీ ఆలయములో ఆలకించినావు
ఉహలకందని ఉన్నత కార్యము చేసి చూపినావు (2)
3. నా చిన్ని హృదయమె నీ ఆలయం
దేవాతి దేవుడుండె రమ్య స్థలం
నా స్వంత దేహమే నీ ఆలయం
పరిశుద్ధాత్ముడుండె ధన్య స్థలం (2)
నా సొత్తు నేను ఎన్నటికీ కానే కాదు
విలువనుపెట్టి కొనబడ్డాను మహిమపరతును (2)
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form