సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
356 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి (చాయ : యేసు నీ నామామృతము) తాళం - ఆది సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు || సాక్ష్యమిచ్చెద || దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో || సాక్ష్యమిచ్చెద || పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము || సాక్ష్యమిచ్చెద || బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల నాధు డేసు…
Social Plugin