ఏప్రిల్ 17, 2022
Song no: 162 షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లిపద్మమునై } 2 నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు ఆనందమయమై నన్నె మరిచితిని } 2 || షారోను || సుకుమారమైన వదనము నీది స్పటికము వలె చల్లనైన హృదయము నీది } 2 మధురమైన నీ మాతల సవ్వడి వినగా నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె ప్రభువా నిను చెరనా } 2 || షారోను || సర్వొన్నతమైన రాజ్యము నీది సొగసైన సంబరాల నగరము నీది } 2 న్యాయమైన నీ పాలన విధులను చూడగా నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే ప్రభువా నిన్ను మరతునా } 2 || షారోను || సాత్వికమైన పరిచర్యలు నీవి సూర్యకాంతిమయమైన వరములు నీవి…