జనవరి 05, 2026
inbirthday
అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు
Avadhulu leni anadham velluvaga అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు ||2|| ఇది నీ పుట్టిన రోజు... మనసైన వేడుక రోజు... ||2|| || అవధులు || "Happy Birth Day To You..." గడచిన సంవత్సరములు కాచిన దేవుని స్తుతియించాలి ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదినుంచాలి ||2|| ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి ||2|| జీవితమంతా ఏసునీ కొరకు సాక్షిగా జీవించాలి... ||2|| || అవధులు || "Many Greetings To You..." రాబోయే వత్సరములు కృపయు క…