ఫిబ్రవరి 09, 2022
inSudharsan
స్తుతులకు పాత్రుడా జీవము గలవాడా
స్తుతులకు పాత్రుడా జీవము గలవాడా "2 మహిమ ఘనత నీకేనయ్య ప్రేమా స్వరూపుడా హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ యేసు నీకే స్తోత్రమయ్యా " 2 ""స్తుతులకు" నూతన సృష్టిగా నను మార్చె యేసయ్య పరిపూర్ణ సౌందర్యము రూపించు యేసయ్య " 2 " ఆనందమే సంతోషమే నిను కలిగి జీవించుట (మహా) " 2 " " మహిమ " మార్గము సత్యముగా జీవమైన యేసయ్య పరిశుద్ధ స్థలమునకు నడిపించే యేసయ్య"2" ఆనందమే సంతోషమే నిను కలిగి జీవించుట (మహా) "2 " &q…