మే 24, 2018
Song no: HD విస్వసంతో నేను విత్తనాలు వేసినాను చెట్టు చూస్తే పచ్చగుంది పూత లేదు కాత లేదు } 2 వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యా రెక్కల కష్టం వృథా ఆయేనా నా యేసయ్యా } 2 కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే } 2 కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యా కాత లేదు పూత లేదుగా నా యేసయ్యా } 2 || చెట్టు చూస్తే || కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను } 2 ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను } 2 పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యా కలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా } 2 || చెట్టు చూస్తే || పందిరెలుపు తీగ ఉంది కాయ లేదు పండు లేదు } 2 ప్రేమతోని ప…