సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర
862 సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే || సిలువలో || పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) || ఇది ఎవరి || చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపైన ఉమ్మింది మరియొకరు } 2 బంతులాడినారు – భాధలలు పెట్టినారు నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) || ఇది ఎవరి |…
Social Plugin