Song no: 10
- స్తుతి జేతుము నీకు - దేవ స్తుతి జేతుము నీకు = గతియించెను కీడెల్లను గాన - స్తుతి గానము జేయుదమో తండ్రి || స్తుతి ||
- వేడుకొనక ముందే - ప్రార్ధన వినియుంటివి దేవా = నేడును రేపును ఎల్లప్పుడు సమ - కూడును స్తుతి గానము నీకిలలో || స్తుతి ||
- మనసును నాలుకయు నీకు - అనుదిన స్తుతి జేయున్ = జనక కుమారాత్మలకు స్తోత్రము - ఘనతయు మహిమయు కలుగును గాక || స్తుతి ||
raagaM: kharahara priya taaLaM: aadi
- stuti jaetumu neeku - daeva stuti jaetumu neeku = gatiyiMchenu keeDellanu gaana - stuti gaanamu jaeyudamO taMDri || stuti ||
- vaeDukonaka muMdae - praardhana viniyuMTivi daevaa = naeDunu raepunu ellappuDu sama - kooDunu stuti gaanamu neekilalO || stuti ||
- manasunu naalukayu neeku - anudina stuti jaeyun^ = janaka kumaaraatmalaku stOtramu - ghanatayu mahimayu kalugunu gaaka || stuti ||