నీ అరచేతిలో చెక్కుకుంటివి
నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నను దేవా } 2 నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను నాకన్ని నేవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా } 2 దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి నాకు ముందుగా నీవే నడచి జారిపడకుండా కాపాడితివి కొండ తేనెతో నన్ను తృప్తి పరచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి } 2 ||నాకన్ని|| ఆత్మ శక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యములెన్నో చేసి శత్రువుల యెదుట భోజనమిచ్చి ఎక్కలేని కొం…