సెప్టెంబర్ 27, 2019
inSharon Sisters
యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ
Song no: HD యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే స్వస్థత లేక సహాయము లేక సాలిపోయావా యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమార్గాన రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును } 2 యేసు నందు విశ్వాసముంచుము } 2 యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన దు:ఖ స్థితిలో …