జయ విజయమని పాడుదమా

653

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    జయ విజయమని పాడుదమా జయ విజయుడగు యేసునకు అపజయమెరుగని దేవునకు జయస్తోత్రం స్తుతిచేయుదమా||

  1. ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగినను నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును||

  2. మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి నా పాపముల అన్నింటి మన్నించి మలినము తొలగించును||

Post a Comment

కొత్తది పాతది