జయ జయ యేసు జయ యేసు

651
Jaya Jaya Yesu – Jaya Yesu
Jaya Jaya Kreesthu – Jaya Kreesthu } 2
Jaya Jaya Raajaa – Jaya Raajaa } 2
Jaya Jaya Sthothram – Jaya Sthothram || Jaya ||

  • Maranamu Gelchina Jaya Yesu – Maranamu Odenu Jaya Kreesthu } 2
    Parama Balamosagu Jaya Yesu } 2
    Saranamu Neeve Jaya Yesu || Jaya ||

  • Samaadhi Gelchina Jaya Yesu – Samaadhi Odenu Jaya Kreesthu } 2
    Samaramu Gelchina Jaya Yesu } 2
    Amaramurthivi Jaya Yesu || Jaya ||

  • Saathaannu Gelchina Jaya Yesu Saathaanu Odenu Jaya Kreesthu } 2
    Paathavi Gathiyinche Jaya Yesu } 2
    Daathavu Neeve Jaya Yesu || Jaya ||

  • Bandanu Gelchina Jaya Yesu – Bandayu Odenu Jaya Kreesthu } 2
    Bandalu Theeyumu Jaya Yesu } 2
    Andaku Cherchumu Jaya Yesu || Jaya ||

  • Mudranu Gelchina Jaya Yesu – Mudrayu Odenu Jaya Kreesthu } 2
    Mudralu Theeyumu Jaya Yesu } 2
    Mudrinchumu Nanu Jaya Yesu || Jaya ||

  • Kaavali Gelchina Jaya Yesu – Kaavali Odenu jaya Kreesthu } 2
    Sevalo Balamu Jaya Yesu } 2
    Jeevamu Neeve Jaya Yesu || Jaya ||

  • Dayyaalu Gelchina Jaya Yesu – Dayyaalu Odenu jaya Kreesthu } 2
    Kayyamu Gelchina Jaya Yesu } 2
    Ayyaa Neeve Jaya Yesu || Jaya ||
  • జయ జయ యేసు – జయ యేసు
    జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు } 2
    జయ జయ రాజా – జయ రాజా } 2
    జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ ||

  • మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు } 2
    పరమ బలమొసగు జయ యేసు } 2
    శరణము నీవే జయ యేసు || జయ జయ ||

  • సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు } 2
    సమరము గెల్చిన జయ యేసు } 2
    అమరముర్తివి జయ యేసు || జయ జయ ||

  • సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు } 2
    పాతవి గతియించె జయ యేసు } 2
    దాతవు నీవే జయ యేసు || జయ జయ ||

  • బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు } 2
    బండలు తీయుము జయ యేసు } 2
    అండకు చేర్చుము జయ యేసు || జయ జయ ||

  • ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు } 2
    ముద్రలు తీయుము జయ యేసు } 2
    ముద్రించుము నను జయ యేసు || జయ జయ ||

  • కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు } 2
    సేవలో బలము జయ యేసు } 2
    జీవము నీవే జయ యేసు || జయ జయ ||

  • దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు } 2
    కయ్యము గెల్చిన జయ యేసు } 2
    అయ్యా నీవే జయ యేసు || జయ జయ ||
  • Blogger ఆధారితం.