రారా తమ్ముడు రారా సండేస్కూలికి వెళ్దాము రారా పోరా అన్నయ్య పో పో రా
సండేస్కూలికి వెళ్దాము రారా
పోరా అన్నయ్య పో పో రా
Pogo channel చూడాలి పోరా. (2)
వద్దు వద్దు వద్దు pogo channel
నో నో నో నో cartoon channel. (2)
యేసయ్య పాటల పాడుకుందాం
బైబిల్లోని పాఠాలు నేర్చుకుందాం. (2) ॥రా రా॥ ఒరేయ్ తమ్ముడు T.v ముందు కూర్చోని
Time waste చేయడంకన్న
నాతో పాటు sunday school కి రావచ్చు కదరా!
పోరా అన్న
Sunday school లో ఏముంటది
T.v లో అయితే Tom& Jerry కథలు
Mr.Bean movies వస్తాయి రా.
నువ్వు కూడ నాతో T.v.చూడొచ్చు కదా!
Tom & Jerry stories కన్నా
Mr.Bean movies కన్నా
కాసేపటి ఆనందం కన్నా
నిత్య జీవమే కదా మిన్నా
మన యేసుతో సహవాసము కన్నా
ఈ లోకములో ఏదిర మిన్నా
ఆత్మీయ ఆనందం కన్నా
ఈ లోకపు ఆనందము సున్నా.
అన్నా ఇంతకి sundy schoolలో ఏమి చేస్తారు.
Sunday school లో ఇంత ఆనందంగ ఉంటుందా.
అవునురా తమ్ముడు
Sunday school లో మంచి మంచి action songs,Bible stories,Bible quiz,competitions అంతేకాదు మంచి మంచి gifts కూడా వస్తాయి.
అవునా నిజంగానా అయితే నేను కూడా వస్తాపదా
పదరా అన్నయ్య పద పద రా
Sunday school కి వెళ్దాము పదరా
రా రా తమ్ముడు రా రా
Time అయిపోతుంది వెళ్దాము పద పద రా!