దారి చూపిస్తాడు రా దేవుడు దారి చూపిస్తాడు రా
munduki venakaki lephṭ ki raiṭ ki dāri cūpistāḍu rā
mundu samudraṁ unnānu venuka śatruvu unnānu
samudrānni tericāḍu rā dēvuḍu śatruvunu ōḍin̄cērā
piṇḍi lēkapōyinā nūne kataṁ ayinanu
adbhutamugā.. Arēyirey adbhutamugā..
adbhutamugā roṭṭelayerā
ā roṭṭelu takkuva eppuḍu kālēdurā
sinhāla bōnulō dāniyēlunu vēsina
sinhāla.. Sinhāla.. Ō sinhāla...
sinhāla nōru mūsērā
rāju saitaṁ ṣāk ayyē rā
ముందుకి వెనకకి లెఫ్ట్ కి రైట్ కి దారి చూపిస్తాడు రా
ముందు సముద్రం ఉన్నాను వెనుక శత్రువు ఉన్నాను
సముద్రాన్ని తెరిచాడు రా దేవుడు శత్రువును ఓడించేరా
పిండి లేకపోయినా నూనె కతం అయినను
అద్భుతముగా .. అరేయిరెయ్ అద్భుతముగా ..
అద్భుతముగా రొట్టెలయెరా
ఆ రొట్టెలు తక్కువ ఎప్పుడు కాలేదురా
సింహాల బోనులో దానియేలును వేసిన
సింహాల.. సింహాల .. ఓ సింహాల ...
సింహాల నోరు మూసేరా
రాజు సైతం షాక్ అయ్యే రా
God shows the way, come, God shows the way, come
Forward, backward, left, right, He shows the way, come
There is the sea in front, there is the enemy behind
He opened the sea, come, God will defeat the enemy
Even if there is no flour, there is oil
Miraculously.. Oh, miraculously..
Miraculously, the loaves
Did those loaves never become less
Daniel was put in the lions' den
The lions.. The lions.. Oh, the lions...
Did the lions' mouths close
Even the king was shocked
Forward, backward, left, right, He shows the way, come
There is the sea in front, there is the enemy behind
He opened the sea, come, God will defeat the enemy
Even if there is no flour, there is oil
Miraculously.. Oh, miraculously..
Miraculously, the loaves
Did those loaves never become less
Daniel was put in the lions' den
The lions.. The lions.. Oh, the lions...
Did the lions' mouths close
Even the king was shocked