సెప్టెంబర్ 19, 2017
inThulipi Rangayya
పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు
రాగం: శంకరాభరణం రచయిత: తూలిపి రంగయ్య Song no: 344 పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు ననుచుఁ బరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను || పరమ || 1. వేదశాస్త్ర మెఱిఁగినట్టి యూదుల యధికారియౌ ని కోదే మనెడు పరిసయుండు మదిని దలఁచుచున్ || పరమ || 2. అతఁడు రాత్రివేళఁ ప్రభుని వెతకి పోయి యెదుట స మ్మతిని నిలిచి పిలిచి పల్కె హితవుతోడను || పరమ || 3. బోధకుండ నీవు మోక్ష నాధుఁడౌ యెహోవ యొక్క వేద వార్తఁ జెప్పెదవు నీ బోధ నెఱుఁగుదున్ || పరమ || 4. మఱియు నీవు చేయుచున్న గురుతు లెవ్వరైన దైవ వరము లేని యట్టి పాప నరులు చేయరు || పరమ || 5. అనుచుఁ బరిసయుండు పల్క వినుచ…