మార్చి 22, 2024
inSamy Pachigalla 🎤
మరణము జయించెను మహిమతేజ ప్రభుయేసు హాలెలూయా హాలెలూయా
మరణము జయించెను మహిమతేజ ప్రభుయేసు హాలెలూయా హాలెలూయా హాలెలూయా హాలెలూయా – 2 మరణముళ్లు విరిచెను మరణమోడిపోయెను మానవాళికి రక్షణ నిత్యజీవమిచ్చెను సర్వశక్తి యేసుక్రీస్తు విశ్వమేలను హాలెలూయా హాలెలూయా హాలెలూయా హాలెలూయా – 2 జయం జయం అని పాడుము విజయస్తోత్రగీతము ఆత్మతో సేవించుము ఆర్భాటముతో సాగుము సర్వశక్తి యేసుక్రీస్తు విశ్వమేలను హాలెలూయా హాలెలూయా హాలెలూయా హాలెలూయా – 2 Maranamu Jayinc…