అక్టోబర్ 09, 2021
inK.David Raju ✍
అరుణోదయం నీ జననం కరుణామయా నీ గమనం
Arunodhayam nee jananam అరుణోదయం నీ జననం కరుణామయా నీ గమనం ఇలలోన వసియించే ఓ యేసువా ధరలోన పాపంబు నీవు బాపవా || అరుణోదయం || 1.అంధకారంలో నిండియున్న లోకంలో నీవు ఉదయించినావా నా పాపబ్రతుకును నీవు బాపగా ఉదయించినావ నీతిసూర్యుడా || అరుణోదయం || 2. అశాంతితో ఉన్న ప్రజలందరకు లోకంలో నీ శాంతి కలిగించవా నా శాప బ్రతుకును నీవు బాపగా ఉదయించినావా నీతి సూర్యుడా || అరుణోదయం || అరుణోదయం నీ జననం కరుణామయా నీ గమనం
Social Plugin