నవంబర్ 24, 2019
inPrabhu Kishore
Janulara sthuthiyinchudi iedhi yesukreesthuni జనులారా స్తుతియించుడి ఇది యేసుక్రీస్తుని
Song no: HD జనులారా స్తుతియించుడి ఇది యేసుక్రీస్తుని జన్మదినం ప్రజలారా సేవించుడి ఇది రక్షకుడు వెలసిన పర్వదినం } 2 పాపుల శాపపు భారముకై దేవుడు వెలసిన దివ్యదినం పాప శాప విమోచనకై దైవము వెలసిన మహాదినం } 2 || జనులారా || ఆశ నిరాశలలో కృంగిన లోకములో ఆశ నిరాశలతో కృంగిన లోకములో ఆధరణకర్తగా ప్రభు వెలసిన దివ్యదినం } 2 || జనులారా || రాజుల రాజునిగా ప్రభువుల ప్రభువునిగా } 2 భువినేలు రారాజుగా ప్రభు వెలసిన పర్వదినం } 2 || జనులారా ||