స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం
స స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం దయతో కాపాడినావు కృపనే చూపించినావు (2) నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| పాపినై యుండగ నేను రక్షించి దరి చేర్చినావు (2) నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం (2) నిను నే మరువనేసు – నిను నే విడువనేసు ||స్తుతియించెదా|| …