-
తారనే చూసామే – వెంబడి వచ్చామే
రాజూనే చుడంగా – త్వరపడి వచ్చామే – “2”
చూపులకు చక్కనోడే సుందరుడే ఆ సామీ
బంగారు సాంబ్రాణి బోళమునిచ్చి వచ్చామే – “2”
వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే తందానానేనా – “4”
రక్షకుని జననం లోకమునకానందం – “2”
-
దూతనే చూసామే – భయపడిపొయామే
మెసయ్య జన్మ వార్తను మేము విన్నామే – “2”
నశియించిపోయే మనలను రక్షింప వచ్చాడని
సంతోషగానము చేస్తూ బేత్లేహేముకు చేరామే – “2”
వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే తందానానేనా – “4”
"జగమంతా సంబరమే “
జనియించె మా రాజే – లోకరక్షకుడే – “2”
ఆకాశమంతా పట్టానోడు – పసి బాలునిగా పుట్టినాడు
ఆకాశమంతా పట్టానోడు – బాలునిగా పుట్టినాడు
నిన్ను నన్ను చేరగ వచ్చే యేసు నాధుడు
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి పండుగ చేద్దాం రండి
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి యేసయ్య పుట్టాడండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి