డిసెంబర్ 20, 2019
inSONGS OF ZION📖
అదిగో కల్వరిలో యేసు రక్షకుడే
Song no: 236 HD అదిగో కల్వరిలో యేసు రక్షకుడే } 1 దీనుడై వ్రేలాడుచున్నాడే } 2 మహిమ ఘనతను మరచి వదిలెనే కఠిన సిలువనే కోరుకొన్నాడే } 2 మాయ జగత్తులో నాశన మొందక } 2 కౌగలించెను కల్వరిలో ప్రేమన్ } 2 || అదిగో || సురూపమైన సొగసైన లేదు నన్ను రక్షించ వికారుండాయెన్ } 2 పలునిందలన్ భరించెను } 2 పదివేలలో నతి కాంక్షణీయుడే || అదిగో || ముండ్ల మకుటం శోభిత వస్త్రమే పాద హస్తములలో చీలలు కలవు } 2 రక్త డాగులతో వ్రేలాడెను } 2 మరణ దాసుల విమోచించెన్ || అదిగో || యేసుని త్యాగం నా యాశ్రయమే గొప్పసంతోషం ప్రియుని రాజ్యం } 2 పాద జాడలలో నడచుటయే } 2 …