అంత్య దినములందు మేం ఉండగా నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2 మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చేదం ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి - క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం - యేసుకే యువతరం -2 అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా -2 ఏలియా ప్రవక్త వోలె సత్యదేవుడైన ప్రభుని - జడియకుండ సాక్ష్యమిచ్చెదం పేతురు అపోస్తులల్లె ఇంట బయట మానకుండ - ప్రభుని గూర్చి మాటలాడేదం -2 మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చెదం ఆది సంఘమల్లె మేము - ఆత్మ…