డిసెంబర్ 19, 2019
inPrabhakar
ఎన్నియాలొ ఎన్నియాలో ఎన్నియాలొ యేసయ్య పుట్టెను
Song no: HD ఎన్నియాలొ ఎన్నియాలో ఎన్నియాలొ యేసయ్య పుట్టెను దునియాలో (4) రారా పండగ సేద్దము సిన్నోడా మనసారా యేసయ్యను గొలవంగ } 2 || ఎన్నియాలొ || సికటి బతుకులలో యెలుతురు నిండెనురా పాపపు బతుకులలొ పండుగవచ్చేనురా } 2 సికటిపోయే యేన్నియాలో పాపము పోయే యేన్నియాలో } 2 రారా పండగ సేద్దము సిన్నోడా మనసారా యేసయ్యను గొలవంగ } 2 || ఎన్నియాలొ || కులిన బతుకులలో కృపదిగివచ్చెనురా వాడిన బతుకులలో నవ్వులు విరిసెనురా } 2 కృపదిగివచ్చేను యేన్నియాలో నవ్వులు విరిసెను యేన్నియాలో } 2 రారా పండగ సేద్దము సిన్నోడా మనసారా యేసయ్యను గొలవంగ } 2 || ఎన్నియాలొ ||…