డిసెంబర్ 29, 2024
inరా -బిలహరి
ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున
600 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే చిత్తమా ధ్యానింప నాసక్తి జ్ఞానంబు గలిగించు } 2 జ్ఞాన స్వరూపుడు జ్ఞానాత్మచే నీకు ||ధ్యానింపవే|| అరయ నీ తలపుల నఘము లగుపడు నీకు } 2 పరిశుద్ధు డీక్షింప బహుగా గనుపడుచుండ…