జనవరి 11, 2017
inVenuthirugamu
యేసూ నీ కృపలో నను రక్షించితివా
Davidraj యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ నిత్య రాజ్యములో చేర్చుటకు నీ మహిమ నగరిలో దాచుటకా (2) ప . . . ప . . . గమపనిప . . . 1. నీ సిలువ వార్తను లోకములో ప్రకటించుటే నా భాగ్యమని (2) నీవు గాక మరి దేవుడెవరయ్య (2) నిజ రక్షకుడవు నా యేసయ్య (2) 2. పాపాంధకారము తొలగించితివి నీ దివ్యకాంతిలో స్ధిరపరచితివి (2) యుగయుగములో నీవే దేవుడవు (2) ఆరాధింతును ఆత్మస్వరూప (2)