డిసెంబర్ 27, 2019
Song no: HD ప్రేమ ప్రేమ ఎక్కడ - నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు - నిజ ప్రేమ } 2 యేసు ప్రేమ - నిజమైన ప్రేమ యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ || కన్న బిడ్డలే నిన్ను - మోసం చేసిరా కళ్ళనిండా కన్నీళ్ళు - నింపి వెళ్ళిరా యేసు ప్రేమ - నిజమైన ప్రేమ యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ || కట్టుకున్న వాడు - బెట్టు చేసిన కర్మకు నిన్ను విడచి - ఒక మర్మమాయెనా యేసు ప్రేమ - నిజమైన ప్రేమ యేసు ప్రెమ - విలువైన ప్రేమ } 2 || ప్రేమ ప్రేమ || నమ్ముకున్నవారు ద్రోహం చేసిరా నయవంచనతో నిన్ను - నట్టేటముంచిరా } 2 యేసు ప్రేమ…