ఏప్రిల్ 27, 2025
inRaj Prakash Paul lyrics
హే హే మనసంతా నిండే హే హే ఎంతో
హే హే మనసంతా నిండే హే హే ఎంతో ఆనందం యేసు నాలోకి వచ్చి నాకు తన వెలుగు నిచ్చెన్ యేసు నాలోకి వచ్చి నాకు తన విడుదల నిచ్చెన్ 1. అన్ని సమస్యలందు నాకు సహాయకుడు ప్రతి సమయములో స్నేహితుడు ఉత్సాహించి పాడెదను నీ మేలులందు సంతోషించి పాడెదను నీ క్రియలందు 2. శాంతి సమాధానము నాకు నిచ్చినవాడు మనసంతా ఉల్లాసంతో నింపినవాడు కరములు తట్టి నిన్ను పొగడెదన్ యేసు నాట్యములు చేసి నిన్ను మహిమ పరచెదను