మే 12, 2018
inSymonPeter.Chevuri
అసన్నుడా కృపసంపన్నుడా పరమందు సింహాసనాశీనుడా
అసన్నుడాకృపసంపన్నుడా పరమందు సింహాసనాశీనుడా " 2 " స్తుతి అర్పణలతో నిత్యానందముతో " 2 " ఆరాధింతుము ప్రాణాత్మతో " 2 " నా స్తుతి కాధారుడా నా యేసు రాజా నా క్షేమాధారమా నా మహిమ ప్రభావమా పరిమళమై నేను ప్రణుతించనా " 2 " పరవశమొంది నీలోనే నాట్యమాడనా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా స్తుతించెదము “ 2 “ నా వాత్సల్య పూర్ణుడా నా యేసురాజా నా అక్షయ దీపమా నా ఆశ్రయదుర్గమా స్తుతి గానమై నేను నిను పొగడనా " 2 " పరిశుద్దులతో సమకూడి కొనియాడ…