సెప్టెంబర్ 17, 2018
ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2) ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2) ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా (2) || ఏం చేసానయ్యా || ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా నిన్నే ఎదిరించానా (2) ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2) నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) || ఏం చేసానయ్యా || ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ…