ఫిబ్రవరి 16, 2022
తెలుగు Video స్తుతి చేయుటె కాదు ఆరాధన దేవుని పని చేయుటయే ఆరాధన గమనించు దేవుని మనసులో ఆవేదన వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన వర్క్ ఈజ్ వర్షిప్ దేవునితో ఫెలోషిప్ (2) ఆరాధన… ఆరాధన…. ఆత్మను రక్షించుటయే ఆరాధన ఆరాధన… ఆరాధన… దేవుని పని చేయుటయే ఆరాధన ||స్తుతి చేయుటె|| 1. పెదవులతో ఘనపరచి కూర్చుని లేస్తే సరిపోదు… మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు (2) ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి అర్పణ ఆరాధనలు దేహంతో జరగాలి మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి ఆరాధన… ఆరాధన… ఆత్మను రక్షించుటయే ఆరాధన ఆరాధన… ఆరాధన… పాపిని రక్షించ…